శ్యాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల స్పందన

67చూసినవారు
శ్యాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల స్పందన
ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ మండలం శ్యాంపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సోమవారం రాత్రి భారీ వర్షం కారణంగా జడ్పీహెచ్ఎస్ సెకండరీ స్కూల్ నందు చెట్లు పడ్డాయి. మంగళవారం దీనిని గమనించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ జగదీష్ జాదవ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాథోడ్ ప్రతాప్ సింగ్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో శ్యాంపూర్ గ్రామంలో చెట్ల సమస్యలను, అలాగే నీటి నిల్వ సమస్యలను పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్