జన్నారం అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం

82చూసినవారు
జన్నారం అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం
జన్నారం మండల అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నామని జన్నారం మండల అభివృద్ధి కమిటీ కన్వీనర్ శ్రీరాముల కొండయ్య, కో కన్వీనర్ కోడూరి చంద్రయ్య తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు జన్నారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల నాయకులు, వ్యాపారులు, ప్రజలు సకాలంలో రావాలని వారు కోరారు. ఇందులో అటవీ ఆంక్షలు సమస్యల పరిష్కారం తదితర వాటిపై చర్చిస్తామని వారు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్