ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలి

56చూసినవారు
ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలి
కవ్వాల్ అభయారణ్యంలో ఆంక్షలను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని జన్నారం పట్టణానికి చెందిన సామాజికవేత్త భూమాచారి అన్నారు. అభయారణ్య కాంక్షలు ఎత్తివేయాలని కోరుతూ భూమాచారి చేపట్టిన పాదయాత్ర శనివారం జన్నారం మండలంలోని మందపల్లి, రేండ్లగూడ గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా కవ్వాల్ అభయారణ్యంలో విధించిన ఆంక్షలతో భారీ వాహనాలు రావడం లేదని, దీంతో ప్రజలకు ఉపాధి దొరకడం లేదన్నారు. ఆంక్షలు ఎత్తివేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్