పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయాలి

58చూసినవారు
పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయాలి
జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయాలని జన్నారం మండల ఎంపీడీవో శశికళ, ఎంపీఓ ఎస్. రమేష్ సూచించారు. బుధవారం జన్నారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయితీ, ఈజీఎస్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు పడుతున్న దృష్ట్యా పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ఏ ఏపీవో రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్