లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా సతీష్

51చూసినవారు
లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా సతీష్
జన్నారం మండల లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా కస్తూరి సతీష్ నియమితులయ్యారు. ఈ మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ రాష్ట్ర, జిల్లా నిర్వాహకులు శనివారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కస్తూరి సతీష్ మాట్లాడుతూ జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో లయన్స్ క్లబ్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా ప్రజల కోసం వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్