హైదరాబాద్ కు బయలుదేరిన ఉపాధ్యాయులు

80చూసినవారు
హైదరాబాద్ కు బయలుదేరిన ఉపాధ్యాయులు
హైదరాబాదులో నిర్వహించే సీఎం కృతజ్ఞత సభకు ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల పిఆర్టియు నాయకులు, ఉపాధ్యాయులు బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు కల్పించింది. దీంతో హైదరాబాదులో ఉపాధ్యాయులు సీఎం కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన పిఆర్టియు నాయకులు, ఉపాధ్యాయులు బస్సులో బయలుదేరారు.

సంబంధిత పోస్ట్