కౌలు రైతులను కాపాడాలి

63చూసినవారు
కౌలు రైతులను కాపాడాలి
కౌలు రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని పలువురు కౌలు రైతులు కోరారు. గురువారం ఉట్నూర్ పట్టణంలోని కేబీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. 2011 కౌలు చట్టాన్ని సవరించి కౌలు రైతులకు మేలు చేయాలని వారు కోరారు. రైతుల ఆత్మహత్యాల్లో ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారన్నారు. పండించిన పంటకు భీమా కాగా భరోసా ఇస్తే మంచిదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్