మాజీ ఎంపీ సేవలు మరువలేనివి

72చూసినవారు
మాజీ ఎంపీ సేవలు మరువలేనివి
మాజీ ఎంపీ దివంగత రమేష్ రాథోడ్ సేవలు మరువలేనివని జన్నారం పట్టణానికి చెందిన హామాలి కార్మికులు అన్నారు. బుధవారం జన్నారం పట్టణంలోని కవ్వాల్ చౌరస్తాలో బిజెపి మండల మాజీ అధ్యక్షులు గోలి చందు ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కు నివాళి అర్పించారు. ఉమ్మడి జిల్లాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి రమేష్ రాథోడ్ కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు, హమాలీ కూలీలుఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్