ప్రాజెక్టులో నీటిమట్టం 674 అడుగులు

75చూసినవారు
ప్రాజెక్టులో నీటిమట్టం 674 అడుగులు
కడెం ప్రాజెక్టులో నీటిమట్టం 674 అడుగులకు చేరుకుందని ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఆ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, శుక్రవారం ఉదయం ప్రాజెక్టులో నీటిమట్టం 674 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం స్టోరేజీకి చేరుతుందని వారు తెలిపారు. ప్రాజెక్టు నుండి వివిధ నీటి అవసరాల నిమిత్తం 100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని తెలిపారు. వర్షాలు లేక ప్రాజెక్టులోకి నీరు రావడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్