సంస్థ అభివృద్ధికి కార్మికుల కృషి చేస్తున్నారు

77చూసినవారు
సంస్థ అభివృద్ధికి కార్మికుల కృషి చేస్తున్నారు
ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి కార్మికులు కృషి చేస్తున్నారని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సోలోమన్ అన్నారు. ఉట్నూర్ ఆర్టిసి డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న ఐజికే. మూర్తి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా మూర్తికి ఆర్టీసీ ఆర్ఎం, డిపో డిఎం కల్పన శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సంస్థ అభివృద్ధిలో సిబ్బంది, కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్