ఇది కదా జ్ఞాపకం అంటే!

74చూసినవారు
ఇది కదా జ్ఞాపకం అంటే!
జన్నారం పట్టణానికి చెందిన ఫోటో గ్రాఫర్ కస్తూరి ప్రభాకర్ మాజీ ఎంపీ దివంగత రమేష్ రాథోడ్ తో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1996లో నాటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు సిర్పూర్ యు మండల పర్యటనకు వచ్చారన్నారు. నాడు బోథ్ ఎమ్మెల్యేగా ప్రస్తుత ఎంపీ జి. నగేష్ ఉండగా, ఉట్నూర్ జడ్పిటిసిగా రమేష్ రాథోడ్ ఉండే వారన్నారు. నాటి కార్యక్రమానికి తాను వెళ్లి ప్రముఖుల ఫోటోలు తీశానని తెలిపి జ్ఞాపకాన్ని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్