అత్యవసర సమయాల్లో అందని వైద్యం

57చూసినవారు
అత్యవసర సమయాల్లో అందని వైద్యం
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో అత్యవసర సమయాల్లో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగి పలువురు గాయపడుతున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలంటే నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఖానాపూర్ పట్టణంలో స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్