ఉట్నూర్: శ్యాం ప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకుందాం

3చూసినవారు
ఉట్నూర్: శ్యాం ప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకుందాం
ప్రముఖ రాజ నీతిజ్ఞుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకుందామని ఉట్నూర్, జన్నారం మండలాల బీజేపీ నాయకులు అన్నారు. ఆదివారం ఉట్నూర్, జన్నారం మండల కేంద్రాల్లోని బీజేపీ కార్యాలయాల్లో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్