ఉట్నూర్: సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు

55చూసినవారు
ఉట్నూర్: సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు
గిరిజనుల సమస్యలపై మంగళవారం హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క, డిప్యూటీ స్పీకర్ రాం చంద్ర నాయక్ తో కలిసి ఖానాపూర్ వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సమస్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, జీసీసీ చైర్మన్ కోట్నక్ తిరుపతి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్