మస్కాపూర్ లో వీర హనుమాన్ విజయ శోభాయాత్ర

80చూసినవారు
మస్కాపూర్ లో వీర హనుమాన్ విజయ శోభాయాత్ర
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ లో హనుమాన్ జయంతి రో జున విశ్వహిందుపరిషత్ భజరంగ్ దల్ శాఖల ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రదాన వీధుల గుండా హై నుమాన్ విగ్రహం ట్రాక్టర్ లో ఉంచి ఊరేగింపు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్