మంచి విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం

55చూసినవారు
మంచి విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం
గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్త సూచించారు. మంగళవారం మధ్యాహ్నం ఉట్నూర్ పట్టణంలోని పీఎంఆర్సి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. చిన్నారులకు ప్రాథమిక స్థాయిలోనే నూతన ఓరవడిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడానికి దృష్టి సారించామని పిఓ వివరించారు.

ట్యాగ్స్ :