పిచ్చి మొక్కల తొలగింపు

79చూసినవారు
పిచ్చి మొక్కల తొలగింపు
ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను మున్సిపల్ కార్మికులు తొలగించారు. ఆ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి విద్యుత్ తీగలను తాకుతున్నాయని కాలనీవాసులు స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన బుధవారం ఉదయం మున్సిపల్ కార్మికులను తీసుకొని అక్కడ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు.

సంబంధిత పోస్ట్