ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

63చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ అన్నారు. గురువారం హైదరాబాదులోని గాంధీభవన్లో కురియన్ కమిటీ సమక్షంలో హాజరయ్యారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తాను చివరి వరకు గెలవడానికి ప్రయత్నించాలని వెల్లడించారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని, తాను ఓడిన ప్రజాక్షేత్రంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్