పోలీసులు 24 గంటల్లో చేదించిన బైక్ చోరి కేసు

76చూసినవారు
బాసరలో మంగళవారం జరిగిన బైక్ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో చేధించారు. సరస్వతి క్షేత్రంలోని హరితహారం గార్డెన్లో పని చేస్తున్న బలగం భాస్కర్కు చెందిన బైకును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్లో బైక్ను స్వాధీనం చేసుకొని భాస్కర్ అప్పజెప్పినట్లు భాస్కర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్