పూర్వ విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కు వినతి

65చూసినవారు
పూర్వ విఆర్ఏ ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ సభ్యులు గురువారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వేరువేరు శాఖల్లో బదిలీ చేశారని
దింతో ఇబ్బందులు ఎదురైతున్నాయని
తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్థావించి తిరిగి రెవెన్యూ శాఖలో తీసుకునేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్