ఆర్జీయూకేటీ బాసర పియుసి 2 చదువుతున్న బానోతు మోహన్ రచించిన "ద పీరియడ్ ఆఫ్ 2024" పుస్తకాన్ని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ప్రధానంగా 2024లో జరిగిన ప్రధానమైన ఘట్టాలు, విశేషాంశాలు,
అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ, క్రీడా బిజినెస్ రంగాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ అంశాలతో రచించడం గొప్ప ఆలోచన విధానమని వెల్లడించారు.