నేడు బాబ్లీ గేట్లు ఎత్తివేత

62చూసినవారు
నేడు బాబ్లీ గేట్లు ఎత్తివేత
బాసర: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సోమవారం రెండు రాష్ట్రాల అధికారులు తెరవనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జులై 1 న గేట్లు ఎత్తుతుంది. అక్టోబరు 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా తెరిచి ఉంచుతుంది.

ట్యాగ్స్ :