బాసర: ఆర్జీయూకేటిలో వ్యవస్థాపకత అవగాహన కార్యక్రమం

75చూసినవారు
బాసర ఆర్జీయూకేటీలో శనివారం వ్యవస్థాపకత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఉద్యోగస్తూలుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలు మారడానికి వీలు కల్పిస్తున్నందని వెల్లడించారు. అసోసియేట్ డీన్స్ డా. విట్టల్, డా. మహేష్, డా. చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్