బాసర: అంబేద్కర్ విగ్రహానికి నిధులు మంజూరు చేపించండి

79చూసినవారు
బాసర: అంబేద్కర్ విగ్రహానికి నిధులు మంజూరు చేపించండి
బాసర మండలం బిద్రేల్లి గ్రామం అంబేద్కర్ సంఘం సభ్యులు గురువారం ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణ్ రావు పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. బిద్రేల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్