బైంసా ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న డా. కాశీనాథ్ తో పాటు మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న మోజం హుస్సేన్ గురువారం జిల్లా కేంద్రంలో ఉత్తమ సేవలకు ప్రశంసా పురస్కారాన్ని కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అంద
ించిన సిబ్బందికి ప్రశంసా పురస్కారాన్ని అందించారు.