భగీరథ నీరు రాక రోడ్డెక్కిన మహిళలు

76చూసినవారు
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం సరస్వతీ నగర్ గ్రామ ప్రజలు గత రెండు నెలల నుండి మిషన్ భగీరథ నీరు రావడం లేదంటూ గురువారం రోడ్డెక్కారు. రహదారిపై ధర్నా నిర్వహించారు. మిషన్ భగీరథ అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించే వరకు కదిలేది లేదని కూర్చున్నారు. వారు మాట్లాడుతూ గత రెండు నెలలుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్