భైంసా: మొక్కలు నాటిన బీజేపీ పట్టణ నాయకులు

53చూసినవారు
భైంసా: మొక్కలు నాటిన బీజేపీ పట్టణ నాయకులు
భైంసా పట్టణంలోని కిసాన్ గల్లిలో శిశుమందిర్ పాఠశాలలో మంగళవారం బీజేపీ పట్టణ నాయకులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మోదీ సూచన మేరకు 'ఏక్ పెద్ మా కే నామ్' అనే నినాదంతో మొక్కలు నాటామని పట్టణ అధ్యక్షుడు రావుల రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బండారి దిలీప్, మాజీ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్