భైంసా: సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

59చూసినవారు
బైంసాలోని అంబేద్కర్ విగ్రహం ముందర ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో మాలలకు ఎస్సీ వర్గీకరణలో అన్యాయం చేశారంటూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలతో 2011లో నిర్వహించిన కుల గణనలో తమకు తక్కువగా చూపించి ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించగా మాలలు మాల ఉపకులాలు తీవ్రంగా అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్