భైంసా: డాక్టరేట్ అవార్డ్ గ్రహీతకు అభినందనలు

83చూసినవారు
భైంసా: డాక్టరేట్ అవార్డ్ గ్రహీతకు అభినందనలు
భైంసా మండలం ఈలేగాం గ్రామం ప్రముఖ కవి రచయిత మోటివేషన్ స్పీకర్ పోస్ట్ మాస్టర్ రెడ్ల బాలాజీ తెలుగు సాహిత్యం ద్వారా డాక్టరేట్ అందుకున్న సందర్భంగా గౌరవ ఎంఎల్ఏ రామారావు పటేల్ బుధవారం అభినందించారు. మరిన్ని రచనలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్