భైంసా: డాక్టర్ రెడ్ల బాలాజీకి భారత విభూషణ్

51చూసినవారు
భైంసా: డాక్టర్ రెడ్ల బాలాజీకి భారత విభూషణ్
నిర్మల్ జిల్లా భైంసా మండలం ఇలేగామా గ్రామానికి చెందిన కవి రచయిత మోటివేషన్ స్పీకర్ డాక్టర్ రెడ్ల బాలాజీ తెలుగు సాహిత్యంలో చేస్తున్న విశేష కృషికి శ్రీ ఆర్యనీ సకల కళా వేదిక అధ్యక్షులు ప్రముఖ కవి రచయిత డాక్టర్ శ్రీధర్ బాలాజీకి గురువారం భారత విభూషణ్ అవార్డుకి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి, దేవిప్రియ, వర్ష, వినాయక్, వినాయక్ ప్రసాద్, బాజీరావు, చక్రధర్లు బాలాజీకి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్