భైంసా: ప్రారంభమైన ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్టాపన

66చూసినవారు
భైంసా మండలం మహాగాం గ్రామంలో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. 3రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవంలో శనివారం విగ్రహాలను మహాదేవుని ఆలయం నుండి ముత్యాలమ్మ ఆలయం వరకు మహిళలు బోనాలు, మంగళ హారతులతో శోభాయాత్ర నిర్వహించారు. ఆదివారం మహాయజ్ఞం, హోమ కార్యక్రమాలు. సోమవారం విగ్రహ ప్రతిష్టాపన, మహా అన్నదానంతో కార్యక్రమం ముగిస్తామని గ్రామస్థులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్