భైంసా: వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

66చూసినవారు
బైంసా పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన వైకుంఠ ఏకాదశి వేడుకల్లో శుక్రవారం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని ఆలయంలో పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చిన శ్రీనివాసున్ని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వరుని కటాక్షం అందరికీ ఉండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను ఆలయ మర్యాదలతో స్వాగతించి, శాలువాతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్