భైంసా: నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

52చూసినవారు
భైంసా పట్టణ కేంద్రంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేష్ ఆధ్వర్యంలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను తప్పుపడుతూ కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటని అన్నారు.

సంబంధిత పోస్ట్