భైంసా: డిగ్రీ కళాశాలలో పూలే, అంబేద్కర్ జయంతి వేడుకలు

72చూసినవారు
భైంసా: డిగ్రీ కళాశాలలో పూలే, అంబేద్కర్ జయంతి వేడుకలు
భైంసా గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ప్రిన్సిపాల్ బుచ్చయ్య మాట్లాడుతూ.. పూలే బాలికా విద్యకు బీజం వేసి, అంబేద్కర్ సమానత్వం కోసం జీవితాన్ని అర్పించారన్నారు. ఈ కార్యక్రమం అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్