భైంసా: నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

53చూసినవారు
భైంసా: నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
భైంసా పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్తు సరఫరాలో అంత రాయం ఏర్పడుతుందని ఏడీఈ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని నిర్మల్ రోడ్డు మార్గం, ఓవైసీ నగర్, రాజీవ్ నగర్, మొమినా గల్లి, ఏక్ మినార్, మదీనా కాలనీలో మధ్యాహ్నం 1 గంటల సాయత్రం 5 వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు

సంబంధిత పోస్ట్