భైంసా: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల నిరసన

62చూసినవారు
గత ప్రభుత్వంలో కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పటికి కూడా మాకు ఎందుకు ఇవ్వడం లేదని భైంసా పట్టణ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా నిరుపేదలైన మాకు డ్రా ద్వారా ఇళ్ల కోసం ఎంపిక చేసినప్పటికీ తమకు ఇళ్ల కేటాయించలేక పోతున్నారని వాపోయారు. వెంటనే తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్