భైంసా: విజయ వాణి పుస్తకావిష్కరణ

1చూసినవారు
భైంసా: విజయ వాణి పుస్తకావిష్కరణ
భైంసా మండలం దేగామా గ్రామానికి చెందిన పాతర్ల నరేష్ రాసిన మొట్టమొదటి విజయ వాణి పుస్తక ఆవిష్కరణ శనివారం దేగం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. పాల్గొన్న అతిథులు గొప్ప విలువలు ఉన్న పుస్తకం అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్