ముథోల్‌లో బీరప్ప దేవునికి బోనాలు

52చూసినవారు
ముథోల్‌లో బీరప్ప దేవునికి బోనాలు
ముథోల్‌లోని ధన్గర్ గల్లీకి చెందిన కుర్మ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప దేవునికి బోనాలను ఆదివారం సమర్పించారు. కుర్మ సంఘం కులస్తులు ప్రతి ఏటా గ్రామం నుండి బీరప్ప ఆలయానికి భజన భజంత్రీలతో కాలినడకన వెళ్తూ ఆలయంలో సాంప్రదాయ బద్దంగా కురుమ కులస్తులు ప్రత్యేక పూజలను చేసి మొక్కలను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కుర్మ కులస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలం ఆరంభంలో బీరప్ప ఆలయంలో పూజలు చేసి మొక్కులను తీర్చుకోవడం అవాయితీగా వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్