బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: ఎంపీడీవో

58చూసినవారు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: ఎంపీడీవో
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని ఎంపిడిఓ సల్మాన్ రాజ్, మెడికల్ ఆఫీసర్ తేజస్విని అన్నారు. లోకేశ్వరం పిహెచ్ఐలో సఖి టీం ఆధ్వర్యంలో శుక్రవారం బేటీ బచావో - బేటీపడావో కార్యక్రమం ద్వారా బాల్యవివాహాలు, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆడపిల్లల అక్రమరవాణాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటి అత్యాధునిక పోటీ ప్రపంచంలో ఆడపిల్లలను భారం అనుకోకుండా బాధ్యతగా మగపిల్లలతో సమానంగా పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్