ముగిసిన బాసర ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్

79చూసినవారు
బాసర ఆర్జీయూకేటిలో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మూడో రోజు 1001 నుంచి 1404 వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 369 మంది విద్యార్థులు హాజరు కాగా 35 మంది గైర్హాజరయ్యారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మీనాకు ఎంపిక ధ్రువపత్రాన్ని అసోసియేట్ మహేష్ తో కలిసి జాయింట్ కన్వీనర్ డా. పావని అందజేశారు. భర్తీ కాని సీట్ల కోసం రెండో విడత కౌన్సెలింగ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్