తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భైంసా డిపో పరిధిలోని బస్టాండ్ లో రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ స్టాల్స్ ఏర్పాటు చేసుకొనుటకు అవకాశం కల్పించినట్టు డిపో మేనేజర్ హరిప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్టాల్ ఏర్పాటు చేసుకునే వారు మరిన్ని వివరాలకు డిపోలో కానీ, ఈ నంబర్ 7382840915 కానీ సంప్రదించాలని కోరారు.