పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డీఎల్పీఓ

62చూసినవారు
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డీఎల్పీఓ
ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డీఎల్పిఓ మోజం హుస్సేన్ అన్నారు. బుధవారం భైంసా మండలంలోని దేగాం గ్రామంలో ఆయన పర్యటించారు. వీధుల్లో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి భోజన్నకు గ్రామంలో చేపట్టవలసిన పనులపై పలు సూచనలు చేశారు. అనంతరం నర్సరీ, పల్లెప్రకృతి వనం, గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్