మొక్కలు నాటిన గంగపుత్ర సంఘం మహిళలు

61చూసినవారు
మొక్కలు నాటిన గంగపుత్ర సంఘం మహిళలు
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని రక్షించాలని గంగపుత్ర సంఘం మహిళ అధ్యక్షురాలు తోకల ముత్తవ్వ పిలుపునిచ్చారు. బుధవారం లొకేశ్వరం మండలం రాజురాలోని గంగపుత్ర సంఘం ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మహిళలు మొక్కలు నాటారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు పోసాని, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్