ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

58చూసినవారు
మాయ మాటలలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ కో కన్వీనర్ సిరం సుష్మా రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం భైంసా ఆర్డిఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఆమె మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు నెలకు రూ. 2, 500, రూ. 4, 000 వేలకు పించండ్లు పెంచడం. కళ్యాణ లక్ష్మి పథకంలో లక్ష రూపాయలు, తులం బంగారం ఇస్తానని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్