కుంటాల మండలంలో భారీ వర్షం.. రైతుల హర్షం

78చూసినవారు
కుంటాల మండలంలో భారీ వర్షం కురుస్తుంది. గురువారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా వారం రోజులుగా వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కురిసిన వర్షానికి పంటలకు ప్రాణం పోసినట్టు అయిందని రైతులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్