కొండ చిలువ హల్చల్

82చూసినవారు
తానూర్ మండలంలోని సింగన్ గావ్ గ్రామ సమీపంలోని ఆదివారం కొండ చిలువ హల్చల్ చేసింది. రైతులు లక్ష్మణ్, పోతన్న వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా పంటపొలాల్లో భారీ కొండ చిలువ కనిపించింది. దాంతో వాళ్లు భయంతో పరుగులు తీశారు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా పాములు పట్టే సహభాజ్ వ్యక్తికి ఫోన్ చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన కొండ చిలువను పట్టుకొన్ని అడవిలో వదిలి పెట్టడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్