శిశు మందిర్ భవన నిర్మాణ పనులు పరిశీలన

70చూసినవారు
శిశు మందిర్ భవన నిర్మాణ పనులు పరిశీలన
ముథోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణ పనులను ఆదివారం క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ సందర్శించారు. భవన నిర్మాణానికి సేకరించిన నిధుల వివరాలు, ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా చేయవలసిన పనులను అడిగి తెలుసుకుని వ్యయాన్ని అంచనా వేశారు. ముథోల్ మండల కేంద్రములో ప్రముఖులను కలిసి సహకారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్