అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

65చూసినవారు
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో రాజనీతిశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఉర్దూ మాధ్యమంలో ఉర్దూ-1, రాజనీతిశాస్త్రం, చరిత్ర, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం బోధించుటకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్