ప్రకృతి వివత్తులపై అవగాహన

77చూసినవారు
ప్రకృతి విపత్తుల సమయంలో తమను తాము రక్షించుకోవడంతో పాటు ఇతరులను రక్షించడంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఏఎస్పీ అవినాష్ కుమార్ సూచించారు. గురువారం బైంసాలోని గడ్డేన్న ప్రాజెక్టు వద్ద డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. సునామీలు, వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు ప్రాణాలను ఏ విధంగా కాపాడాలని, వరదల్లో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులకు వివరించారు.

సంబంధిత పోస్ట్