కుబీర్: ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

76చూసినవారు
కుబీర్: ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
కుబీర్ మండల కేంద్రంలోని ఎల్బీఎం పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you